Close

Fares and Festivals

Publish Date : 06/02/2025

Vasantha Panchami Celebrated at Gnana Saraswathi Temple Basar on Sun, 2 Feb, 2025

వసంత పంచమి సందర్బంగా సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దర్శనానికి ఇబ్బందులు లేకుండా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, ఈవో సుధాకర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.