ముగించు

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం

తేది : 01/02/2017 - | రంగం: నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం(పిఎంకెవై) భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖమైన పధకం.భారత యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. ఈ పధకంలో యువతను సర్టిఫికేట్ ప్రోగ్రాములలో పాల్గొనేల ప్రోత్సహించి వారిలో నైపుణ్య పెంపు సాధించడం లక్ష్యం.

http://pmkvyofficial.org/Index.aspx

లబ్ధిదారులు:

అర్హులైన యువత

ప్రయోజనాలు:

లు / స్వయం ఉపాధి

ఏ విధంగా దరకాస్తు చేయాలి

ఫై లింకు ను వాడండి