ముగించు

డెమోగ్రఫీ

వివిధ డెమోగ్రాఫిక్ అనుబంధ ప్రమాణాలు మరియు తత్సంబంధిత గణాంకాలు
క్రమ సంఖ్య డెమోగ్రఫి అంశం వివరణ గణాంకాలు యునిట్లలో
1 విస్తీర్ణం 3845 Sq Km
2 రెవిన్యూ డివిజన్లు 2
3 తాలూకాల సంఖ్య 3
4 రెవిన్యూ మండలాలు 19 (18 గ్రామీణ + 1 పట్టణ)
5 మండల ప్రజాపరిషత్ల సంఖ్య 13
6 గ్రామ పంచాయితీలు 396
7 గ్రామాల సంఖ్య 430
8 మున్సిపాలిటీలు 3
9 మొత్తం జనాభా 709418
10 జనాభా (పురుషులు) -% 346721 – 50.27%
11 జనాభా (స్త్రీలు) – % 362697 – 49.73%
12 గ్రామీణ జనాభా – % 557736 – 79 %
13 పట్టణ జనాభా – % 151682 – 21 %
14 కుటుంబాల మొత్తం సంఖ్య 165763
15 జనాభా సాంద్రత ప్రతి చ.మీ 185
16 పిల్లల జనాభా (0-6 yrs) 82769
17 అక్షరాస్యత శాతము 58 %
18 షెడ్యూల్డ్ కుల జనాభా 108085
19 షెడ్యూల్డ్ తెగ జనాభా 80576
20 కార్మిక జనాభా 376760
21 రైతుల సంఖ్య 126363
22 వ్యవసాయ మార్కెట్ సంఘాలు 5
23 రైతు బజార్లు 0
24 పశువుల వైద్యశాలలు 0
25 వెటర్నరీ ఆస్పత్రులు 3
26 పశువుల వైద్య చికిత్సా కేంద్రాలు 29
27 ఆరోగ్య ఉప కేంద్రాలు 132
28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22
29 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 2
30 బోధన వైద్యశాలలు 1
31 ప్రాథమిక పాఠశాలలు 599
32 ప్రాథమికొన్నత పాఠశాలలు 207
33 ఉన్నత పాఠశాలలు 210
34 మోడల్ పాఠశాలలు 1
35 కేజిబివి 18
36 కేంద్రీయ పాఠశాలలు 0
37 జూనియర్ కళాశాలలు 47
38 డిగ్రీ కళాశాలలు 25
39 బీ.ఎడ్ కళాశాలలు 1
40 వృద్ధాప్య పింఛన్లు 33623
41 వికలాంగుల పింఛన్లు 9976
42 వితంతువు పింఛన్లు 35847
43 చేనేత కార్మికుల పింఛన్లు 29
44 గీత కార్మికుల పింఛన్లు 249
45 యాంటీరెట్రోవైరల్ థెరపీ 0
46 బీడీ వర్కర్ల ఆర్థిక సహాయం 56629
47 చౌక ధరల దుకాణాలు 387
48 రొడ్డు రవాణా సంస్థ డిపోలు 2
49 రైల్వే స్టేషన్స్ 0
50 అడవి ప్రాంతం చ.కి.మీ.లలో 1213.08
51 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు 1
52 మధ్య తరగతి నీటిపారుదల ప్రాజెక్టులు 3
53 ప్రధాన తపాల కార్యాలయము 0
54 ఉప తపాలా కార్యాలయాలు 15
55 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు 107
56 జాతీయ బ్యాంకులు 17
57 ప్రైవేట్ బ్యాంకులు</ 5
58 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 28
59 సహకార బ్యాంకులు 9
60 టెలిఫోన్ ఎక్స్చేంజ్లు 30
61 పోలీస్ స్టేషన్స్ 22
62 పర్యాటక కేంద్రాలు 2