డెమోగ్రఫీ
క్రమ సంఖ్య | డెమోగ్రఫి అంశం వివరణ | గణాంకాలు యునిట్లలో |
---|---|---|
1 | విస్తీర్ణం | 3845 Sq Km |
2 | రెవిన్యూ డివిజన్లు | 2 |
3 | తాలూకాల సంఖ్య | 3 |
4 | రెవిన్యూ మండలాలు | 19 (18 గ్రామీణ + 1 పట్టణ) |
5 | మండల ప్రజాపరిషత్ల సంఖ్య | 13 |
6 | గ్రామ పంచాయితీలు | 396 |
7 | గ్రామాల సంఖ్య | 430 |
8 | మున్సిపాలిటీలు | 3 |
9 | మొత్తం జనాభా | 709418 |
10 | జనాభా (పురుషులు) -% | 346721 – 50.27% |
11 | జనాభా (స్త్రీలు) – % | 362697 – 49.73% |
12 | గ్రామీణ జనాభా – % | 557736 – 79 % |
13 | పట్టణ జనాభా – % | 151682 – 21 % |
14 | కుటుంబాల మొత్తం సంఖ్య | 165763 |
15 | జనాభా సాంద్రత ప్రతి చ.మీ | 185 |
16 | పిల్లల జనాభా (0-6 yrs) | 82769 |
17 | అక్షరాస్యత శాతము | 58 % |
18 | షెడ్యూల్డ్ కుల జనాభా | 108085 |
19 | షెడ్యూల్డ్ తెగ జనాభా | 80576 |
20 | కార్మిక జనాభా | 376760 |
21 | రైతుల సంఖ్య | 126363 |
22 | వ్యవసాయ మార్కెట్ సంఘాలు | 5 |
23 | రైతు బజార్లు | 0 |
24 | పశువుల వైద్యశాలలు | 0 |
25 | వెటర్నరీ ఆస్పత్రులు | 3 |
26 | పశువుల వైద్య చికిత్సా కేంద్రాలు | 29 |
27 | ఆరోగ్య ఉప కేంద్రాలు | 132 |
28 | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు | 22 |
29 | కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ | 2 |
30 | బోధన వైద్యశాలలు | 1 |
31 | ప్రాథమిక పాఠశాలలు | 599 |
32 | ప్రాథమికొన్నత పాఠశాలలు | 207 |
33 | ఉన్నత పాఠశాలలు | 210 |
34 | మోడల్ పాఠశాలలు | 1 |
35 | కేజిబివి | 18 |
36 | కేంద్రీయ పాఠశాలలు | 0 |
37 | జూనియర్ కళాశాలలు | 47 |
38 | డిగ్రీ కళాశాలలు | 25 |
39 | బీ.ఎడ్ కళాశాలలు | 1 |
40 | వృద్ధాప్య పింఛన్లు | 33623 |
41 | వికలాంగుల పింఛన్లు | 9976 |
42 | వితంతువు పింఛన్లు | 35847 |
43 | చేనేత కార్మికుల పింఛన్లు | 29 |
44 | గీత కార్మికుల పింఛన్లు | 249 |
45 | యాంటీరెట్రోవైరల్ థెరపీ | 0 |
46 | బీడీ వర్కర్ల ఆర్థిక సహాయం | 56629 |
47 | చౌక ధరల దుకాణాలు | 387 |
48 | రొడ్డు రవాణా సంస్థ డిపోలు | 2 |
49 | రైల్వే స్టేషన్స్ | 0 |
50 | అడవి ప్రాంతం చ.కి.మీ.లలో | 1213.08 |
51 | ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు | 1 |
52 | మధ్య తరగతి నీటిపారుదల ప్రాజెక్టులు | 3 |
53 | ప్రధాన తపాల కార్యాలయము | 0 |
54 | ఉప తపాలా కార్యాలయాలు | 15 |
55 | బ్రాంచ్ తపాలా కార్యాలయాలు | 107 |
56 | జాతీయ బ్యాంకులు | 17 |
57 | ప్రైవేట్ బ్యాంకులు</ | 5 |
58 | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | 28 |
59 | సహకార బ్యాంకులు | 9 |
60 | టెలిఫోన్ ఎక్స్చేంజ్లు | 30 |
61 | పోలీస్ స్టేషన్స్ | 22 |
62 | పర్యాటక కేంద్రాలు | 2 |