ముగించు

ఎలా చేరుకోవాలి

నిర్మల్ చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఎంపికలను క్రింద కనుగొనండి.

రవాణా సౌకర్యాలు:

byair images

విమాన:

సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ (220 కి.మీ) లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.

By Bus Images

రొడ్డు మార్గం:

నిర్మల్ రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరాన్ని ప్రధానంగా రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు.